Prabhuvaa Naa Deva Song Lyrics | ప్రభువా నా దేవ నిన్ ఆరాధించెద Song Lyrics | Asher Andrew Songs
ప్రభువా నా దేవ నిన్ ఆరాధించెద
అనుమానించక నిన్నే ఆరాధించెద
అను పల్లవి:
కడవరకు నను బరియించే నీ బాహువుకై స్తోత్రం
రాకడవరకు నను నడిపించి నీ కరములకై స్తోత్రం
చరణం 1:
పిండమునై నేనుండగనే నీ చేతులతో నను రూపించి
గర్భము నుండి బరియించి నను మోయుచుంటివే
భూమికి నే బరువైన నీకెన్నడైన బరువౌతానా
చింతలన్ని నీ పై వేసి నిశ్చింతగా ఆరాధించెద
ప్రభువా నా దేవా
చరణం 2:
దుష్టుని నుండి రక్షింప నీ చేతులను పొడిపించుకొని
గాయపడిన ఆ చేతులతో నా కన్నీటిని తుడచితివి
అరచేతులలో చెక్కుకొని అరియింపక నన్ను కాపాడి
ముదిమివరకు నన్నేత్తుకొని అలయక మోయుచుంటివే
ప్రభువా నా దేవా
చరణం 3:
జీవితసాగర పయనంలో మునుగుచున్న ఆ తరునంలో
రక్షించుమా అని వేడగా చేయి చాచి సమకూర్చితివే
లోబడనొల్లని వారీగా చెడు త్రోవనుపోవుచుండగా
దినమంతయు చేతులుచాపి ఆలయక వేచి యుంటివే
పల్లవి: ప్రభువా నా దేవ నిన్ ఆరాధించెద