Margam Nene Annaru Yesu Song Lyrics | మార్గం నేనే – అన్నారు యేసు Song Lyrics
మార్గం నేనే – అన్నారు యేసు
సత్యం నేనే – అన్నారు యేసు
జీవం నేనే – అన్నారు యేసు
నాకై మరణించి లేచాడు
నాలో పాపాన్ని తొలగించి – శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి – శక్తితో నను నడిపి గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2||
స్వస్థపరచే – నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే – నా మంచి యేసు
శ్వాస నింపే – నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే

విడుదల నిచ్చే – నా మంచి యేసు
విజయం ఇచ్చే – నా మంచి యేసు
విరోధిని జయించే – నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడు

రక్తం కార్చే – నా మంచి యేసు
రక్షణ ఇచ్చే – నా మంచి యేసు
రమ్మని పిలిచే – నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని

రానున్న రారాజు నా యేసు మహా రాజు ||2|