Lokarakshakudu Udayinchenu Song Lyrics | లోక రక్షకుడు ఉదయించేను Song Lyrics | New Telugu Christmas Songs
లోక రక్షకుడు ఉదయించేను
మానవాళిని రక్షింపను "2"
ఎంత సంతసామో భువికి ఆనందము "2"
హలేలూయ హలేలూయ
హలేలూయ హలేలూయ "2"
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "లోక రక్షకుడు "
1.వేవేల దూతల గణములతో
కొనియాడాబడుచున్న ఆ దేవుడు
దీనుడై సాత్వీకుడై ధరణికేతించేను "2"
"హలేలూయ "
2.తూర్పు దేశపు జ్ఞానులు
చుక్కను కనుగొని పయనించి
బేత్లేహేమునకు చేరిరి కానుక లర్పించిరి "2"
"హలేలూయ "
3.రాత్రి వేళలో కాపరులు
మందను కాయు చుండగా
దేవధూత ప్రత్యక్షమై శుభవార్త చాటేను "2"
"హలేలూయ "
మానవాళిని రక్షింపను "2"
ఎంత సంతసామో భువికి ఆనందము "2"
హలేలూయ హలేలూయ
హలేలూయ హలేలూయ "2"
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "లోక రక్షకుడు "
1.వేవేల దూతల గణములతో
కొనియాడాబడుచున్న ఆ దేవుడు
దీనుడై సాత్వీకుడై ధరణికేతించేను "2"
"హలేలూయ "
2.తూర్పు దేశపు జ్ఞానులు
చుక్కను కనుగొని పయనించి
బేత్లేహేమునకు చేరిరి కానుక లర్పించిరి "2"
"హలేలూయ "
3.రాత్రి వేళలో కాపరులు
మందను కాయు చుండగా
దేవధూత ప్రత్యక్షమై శుభవార్త చాటేను "2"
"హలేలూయ "