Type Here to Get Search Results !

Aakasamlo Tara Song Lyrics | ఆకాశంలో తార Song Lyrics | New Telugu Christmas Songs

Aakasamlo Tara Song Lyrics | ఆకాశంలో తార Song Lyrics | New Telugu Christmas Songs

Aakasamlo Tara Song Lyrics
ఆకాశంలో తార వెలిసింది వేళా
నా యేసు పుట్టినందుకూ
జ్ఞానులకు దారి చూపిందీ తారా
బెత్లేహేము వెళ్లేందుకూ
#ఆకాశంలో #
ఆనందమానందమే మనకెంతో సంబరమే #2#
#ఆకాశంలో #

1. దావీదు పట్టణమందు నేడు
రక్షకుడు పుట్టియున్నాడు
# 2 #
ప్రజలందికీ సంతోషము
తనకిష్టులకు సమాధానము
#2#
#ఆనందమానందమే#
#ఆకాశంలో#

2. నశియించుపోతున్న దాన్ని
వేదకి రక్షించుటకూ
నరునిగా యిలలో ఏతేంచేనూ
యేసునామమే మనకిచ్చేను. #2#
#ఆనందమానందమే#
#ఆకాశంలో#

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area