Type Here to Get Search Results !

Gurthundipoye ee kshanaalalo original song | గుర్తుండిపోయే ఈ క్షణాలలో Song Lyrics

Gurthundipoye ee kshanaalalo original song | గుర్తుండిపోయే ఈ క్షణాలలో Song Lyrics

Gurthundipoye ee kshanaalalo original song
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)

చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||

నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area