Type Here to Get Search Results !

Goppa goppa karyalu chesevadu song lyrics | గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు Song Lyrics

Goppa goppa karyalu chesevadu song lyrics | గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు Song Lyrics

goppa goppa karyalu chesevadu song lyrics
గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు
మాటతోనె మహిమలెన్నో చూపేవాడు /2/
కన్నీటిని నాట్యముగా మార్చేవాడు /2/
లోకాన ఇటువంటి దేవుడు లేడు

యేసయ్యే ఆ దేవుడు – జన్మించినాడు బేత్లెహేములో
అందరికి ఒకే దేవుడు – పరుండినాడు పశుల పాకలో //గొప్ప గొప్ప కార్యాలు //

1. మృతులైన వారిని లేపాడు
పుట్టు కుంటివారిని బాగుచేశాడు /2/
మనకోసం ప్రాణాలే పెట్టాడు /2/
మరణించి మరి తిరిగి లేచాడు / యేసయ్యే ఆ దేవుడు//

2. దీనులపై తన దయను చూపిస్తాడు
నశియించు వారినెల్ల రక్షిస్తాడు (యేసు) /2/
పాపినైన ప్రేమతో క్షమియిస్తాడు
రక్షించి పరలోకం మనకిస్తాడు /యేసయ్యే ఆ దేవుడు//

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area