Type Here to Get Search Results !

Bolo Maha Raju Ki Jai Jesus Song Lyrics | భోలో- భోలో-భోలో మహారాజుకి జై Song Lyrics | Telugu Christmas Song Lyrics

Bolo Maha Raju Ki Jai Jesus Song Lyrics | భోలో- భోలో-భోలో మహారాజుకి జై Song Lyrics | Telugu Christmas Song Lyrics

Bolo Maha Raju Ki Jai Jesus Song Lyrics
ఆ...............
రాజు మహారాజు -రాజు యుదుల రాజు (2)
రాజు పుట్టాడని -మహా రాజు పుట్టాడనీ...
వెలుగై వచ్చాడనీ -మార్గం చూపిస్తాడనీ (2)
ఆశ్చర్యకరుడని -ఆలోచనకర్తయని -నిత్యుడుగు తండ్రియని
సమాధానకర్తయని -బలవంతుడైనా దేవుడని
ఆయనే అధిపతియని -చాటిచెప్పేదం.. హ్మ్ హ్మ్మ్.....

Chorous:-
భోలో- భోలో-భోలో మహారాజుకి జై
ఈ లోక రక్షకుడైనా -యేసు రాజుకి జై (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

1. ఓ అక్కా.... ఓ తమ్ముడా.....
ఓ అక్క..ఓ తమ్ముడా
విన్నావా ఈ వార్తనూ .....(2)
క్రీస్తుయేసూ మన అందరికోసం-రక్షకునిగా ఇల జన్మించాడనీ
ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడనీ -మరిఎన్నోవిజయాలు నీకు ఇస్తాడని
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)(భోలో)

2. ఓ తరమా....ప్రియజనమా...
ఓ తరమా.. ఓ ప్రియజనమా
విన్నావా ఈ వార్తనూ... (2)
సర్వమానవాళికి నిజదైవమూ-శ్రీ యేసయ్య ఒక్కడేననీ
మార్గం సత్యం జీవం తానై -అందరికీ నీరీక్షణ ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)
(భలో )

3. ఓ అవ్వా.... ఓ తాతా.....
ఓ అవ్వ..ఓ తాత విన్నావా
ఈ వార్తనూ..... (2)
మన పాపభారమంతా-సిలువలో మోసినాడనీ
పాప క్రయధనము చెల్లించీ-నిత్యజీవమును ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ... ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ..
(2)(భోలో)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area