Type Here to Get Search Results !

Angaranga Vaibhavanga Song Lyrics | అంగరంగ వైభవంగా Song Lyrics | New Telugu Christmas Song Lyrics

Angaranga Vaibhavanga Song Lyrics | అంగరంగ వైభవంగా Song Lyrics

Angaranga Vaibhavanga Song Lyrics
అంగరంగ వైభవంగా చేద్దామూరో
ఆశ్చర్యకరుని పుట్టినరోజు
సంతోష సంబరముగా చేద్దామరో
శ్రీ యేసు నాధుని పుట్టినరోజు
ఇంటింటా చేద్దాము ఆనందముగా
ఊరంతా చేద్దాము సంతోషముగా
ఇంటింటా చేద్దాము ఉల్లాసముగా
జగమంతా చేద్దాము ఉత్సాహముగా

ధనవంతుడైన దేవాది దేవుడు
దీనుడై మన కొరకు వచ్చినాడు రో
అందరినీ ప్రేమించే అందరిని రక్షింప
అవనికి బాలుడై వచ్చినాడు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్

బలవంతుడైన రాజాధిరాజు మన భారం
మోయక వచ్చినాడురో
చీకటిని తొలగించి వెలుగులో నడిపించే
నిచ్చుడగు తండ్రి వచ్చినాడురో
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ మేరీ క్రిస్మస్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area