Type Here to Get Search Results !

Vunnavu neevu naaku thoduga Song Lyrics | ఉన్నావు నీవు నాకు తోడుగా Song Lyrics

Vunnavu neevu naaku thoduga Song Lyrics | ఉన్నావు నీవు నాకు తోడుగా Song Lyrics

Vunnavu neevu naaku thoduga Song Lyrics
ఉన్నావు నీవు నాకు తోడుగా
ఉంటాను నేను నీకు సాక్షిగా
రాసావు నా చరిత్ర కొత్తగా
ఏ ఒక్కరు నమ్మనంత వింతగా
చేసావు అర్హమైన పాత్రగా
యజమానుడు వాడుకునే పాత్ర గా 2
(ఉన్నావు)

1:నా గతమేమో నిను బాదించిన పత్రము
నీ హితమేమో నను ప్రేమించిన సత్యము
-నీ వరమేమో
ఇది నా జీవిత భాగ్యము
నా బ్రతుకంతా తీర్చుకోలేని ఋరమూ
ఇదిగో జీవితం అర్పితమూ
ఇదిగో జీవితం అర్పితమూ =2
(ఉన్నావు)

2:నీ కరుణంతా నాపై కురిసిన వర్షమూ
నా తనువంతా నీకై పెరిగిన వృక్షమూ
ఈ ఫలమంతా నీ కృప ఒసగిన ధానము
నా బ్రతుకంతా నీ పరిచర్యకు అంకితమూ
ఇదిగో నువు వెలిగించిన దీపమూ
ఇదిగో నీకై వెలిగే దీపమూ 2
(ఉన్నావు)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area