Type Here to Get Search Results !

Tirigiraa Nesthama Song Lyrics | తిరిగి రా నేస్తమా Song Lyrics

Tirigiraa Nesthama Song Lyrics | తిరిగి రా నేస్తమా Song Lyrics

Tirigiraa Nesthama Song Lyrics
తిరిగి రా నేస్తమా తిరిగి రా నేస్తమా
ఎన్నాలిలా మోసపోదువు|| 2||
తిరిగి రా నేస్తమా తిరిగి రా నేస్తమా
ఎన్నాలిలా గాయపడుదువు|| 2||

కడదాకా నీ తోడు మేమని
మేము గాక మరి ఎవ్వరు లేరని
నిన్ను వంచించిన వ్యక్తులున్నాను
నిన్ను విస్మరించిన మనుషులున్నాను ||2||
మరణమైన జీవమైన || 2||
నిన్ను నేను విడువనన్న యేసు ప్రేమను
గుర్తించు... గుర్తించు... గుర్తించు... ||తిరిగి రా||

ఎన్నో కలలు నీపైన ఉండగా
ఎన్నో ఆశయాలు ఎదురుచూస్తుండగా ||2||
క్షణికమైన సుఖము కోసం
లోకమందు తిరిగి తిరిగి ||2||
అలసియున్న నీవు తిరిగిరా తిరిగిరా మరలిరా
తొలగనిచ్చిన యేసు నోద్దకు
సెదదిర్చేడి ప్రభువు నొద్దకు
తిరిగిరా... తిరిగిరా...తిరిగిరా... ||తిరిగిరా||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area