Gaganaanni Takela Song Lyrics | గగనాన్ని తాకేల Song Lyrics
![Gaganaanni Takela Song Lyrics](https://img.youtube.com/vi/w7AnBPsEYbY/hqdefault.jpg)
గగనాన్ని తాకేల జగమంత చాటాల
యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని...2"
పద్యం 1:
తూర్పు దిక్కు చుక్కను చూచి జ్ఞానులు
దేవ ధూత మాటలు విని ఆ గొల్లలు................."2"
పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని చూచి
అంధరు ఆనందముతో నాట్యము చేసిరి....."2".................."యేసయ్య పుట్టాడని'
పద్యము 2:
కన్యకా గర్భమందు జన్మించగా
ధన్యురాలు అనుచు ధూతలెల్లరు................."2"
పరలోక సైన్యము బాల క్రీస్తు యేసుని గూర్చి
వుత్సహముతో ఆనందముతో పాటలు పాడిరి..............."2".........."యేసయ్య పుట్టాడని'