Type Here to Get Search Results !

Ninnu Chudagane Song Lyrics | నిన్ను చూడగానే Song Lyrics

Ninnu Chudagane Song Lyrics | నిన్ను చూడగానే Song Lyrics

Ninnu Chudagane Song Lyrics
నిన్ను చూడగానే మారె నా మనసు
ఎన్న తరమా ఓ సిలువలోని యేసు (2)
నీవే మార్గము - నీవే సత్యము
నీవే మార్గము - నిత్య జీవము (2)

నిన్ను చూడగానే మారె నా మనసు
ఎన్న తరమా ఓ సిలువలోని యేసు


కన్న తల్లి మరచినా - నన్ను మరువనంటివే (2)
నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు (2) ||నిన్ను||

శ్రమలు ఎందుకంటిని - బ్రతుకు వ్యర్ధమంటిని (2)
నీ ప్రేమలోనే తెలిసే శ్రమకు కూడా అర్ధముందని (2) ||నిన్ను||

సాగరాలు పొంగినా పర్వతాలు కృంగినా (2)
నీ అనుమతిలేని నాడు తల వెంట్రుక రాలదంటివే (2) ||నిన్ను||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area