Neela Preminche Song Lyrics | నీలా ప్రేమించే Song Lyrics
నీలా ప్రేమించే - నీలా కృప చూపే
నీలా స్నేహించే - నిజ స్నేహితుడు ఎవరయ్యా
నను చేరదీసే నీ స్నేహమే
తొలిప్రేమ చూపే నీ స్నేహమే
నను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా
1.
రూపింపక మునుపే నన్ను గుర్తెరిగినా నా నేస్తమా
పేరు పెట్టి తల్లిలా నను పిలిచినావు నా ప్రియతమా
నా తోడుగా నీవే నిలిచి కృప చూపినా త్యాగమా
నా అండగా నీవే నిలిచి నను నడిపినా గమ్యమా
నీకు మెండుగా స్తుతులను అర్పించి కీర్తింతును
మేలు చేయువాడవు నీవని చాటించి జీవింతును - నా యేసయ్యా
2.
చేయి పట్టి చెలిమిలా నను ఓదార్చిన నా ప్రాణమా
వెన్ను తట్టి తండ్రిలా నను బలపరచిన నా బంధమా
నా ప్రాణముకు నీవే ప్రాణమై నిలిచిన స్నేహమా
నా కాళ్ళకు వెలుగై దారి చూపినా దీపమా