NAA SNEHAM YESUTHONE | నా స్నేహం యేసు తోనే Song Lyrics
నా స్నేహం యేసు తోనే
నా గమ్యం క్రీస్తులోనే
నా తల్లిదండ్రులు నన్ను విడిచిన - యేసు నన్ను విడువాడు
నా హితులందరు నన్ను మరచిన - యేసు నన్ను మరువడు
జగతికి రూపము లేనపుడు నన్ను సృజియించెను
పిండముగ నేనున్నపుడు నన్ను ఏర్పరచెను
చెయ్యి పట్టి నడిపే దేవుడుండగా - బయమిక నన్ను చేరదు
తన కంటి పాపల నన్ను కాయును - శ్రమయు నన్నెమి చేయదు
నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడి యుంటిని
తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగ - ఒక దుర్గమును స్థాపించెను
బాల్యము మొదలలు జీవితాంతము - చంకనేతుకొను ప్రియ ప్రభువే