Chedarina na brathukuna | చెదరిన నా బ్రతుకున Song Lyrics
చెదరిన నా బ్రతుకున - నలిగిన నా మనసులో (2)
ప్రేమ కరువాయెనే - నా ఆశ చల్లారేనే(2)
యేస్సయ యెస్సయ చూడుమాయ దరిచేరుమాయా.. (2)
1. ఒంటరి పయనమున, ఓటమే స్నేహముగ
కన్నీరు కానుకల, బాధయే బంధువుగా (2)
మిగిలెను జీవితం గాడిచెను నా గతం (2)
నీ కోరకే నా బ్రతుకు ఎదురు చూస్తునాదయా(2) - యేసయ్య-
2. చీకటే చేరదీయగా, మరణమే మార్గముగ
నడకలో నిలువకనే, నలిగితి అన్నీ వెల్లల (2)
కష్టం ఎదురొచ్చినాను - నష్టం ఎదురొచ్చినాను (2)
కల కాలం నీ ఒడిలో - జీవింతును కడవరకు (2)
యెస్సయ్య యెస్సయ్య (2)
English Lyrics:
Ch: Chedarina na brathukuna - naligina na manasulo (2)
Prema karuvayene - na Asha challarene(2)
Yessaya Yessaya chudumaya daricherumaya.. (2)
1. Ontari payanamuna, otame snehamuga
Kanniru kanukala, badhaye bandhuvuga (2)
Migilenu jeevitham gadichenu na gatham (2)
Nee korake naa brathuku eduru chusthunnadaya (2) - Yessaya-
2. Chikate cheradiyaga, maraname margamuga
Nadakalo niluvakane, naligiti anni vellala (2)
Kastam edurochinanu - Nastam edurochinanu (2)
Kala kalam nee odilo - jeevinthu kadavaraku (2)
Yessaya Yessaya (2)