Type Here to Get Search Results !

Yendhuko nannendhuko Lyrics | ఎందుకో నన్నెందుకో Song Lyrics | Latest Telugu Christian Songs

Yendhuko nannendhuko | ఎందుకో నన్నెందుకో Song Lyrics | Latest Telugu Christian Songs

Yendhuko nannendhuko
పల్లవి : ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే
ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే { 2 }
నీ త్యాగము మరువనయ్యా - నీ ప్రేమను విడువనయ్యా
నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే { ఎందుకో }

చరణం : పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా
నీ ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే { 2 }
జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే { 2 }
{ నీ త్యాగము }

చరణం : నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు
పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే { 2 }
చాలయ్య యేసు నీ ప్రేమ - నాకందించావే { 2 }
{ నీ త్యాగము }

చరణం : నీ పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము
అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను { 2 }
జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు నీ కొరకే { 2 ]
{ నీ త్యాగము }

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area