Kanukala paatra karamunu takanga Song Lyrics | కానుకల పాత్ర కరమును తాకంగా Song Lyrics
కానుకల పాత్ర కరమును తాకంగా
కలువరి ప్రేమను కొలవేసి నీవు
కడు ప్రేమ లొలకించు పెదవులనే గాక
కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున
Verse 1
బలవంతము లేదు సణుగులతో వలదు
పిసిని తనము లేక విసుకాక ఇమ్ము
తక్కువగా కాక ఎక్కువగా ఇమ్ము
మక్కువతో ఇచ్చినదే లెక్కింపబడును
Verse 2
నీటిని పోసినచో నీరు పోయబడును
నీ చేతిని చాచినచో ఆకాశము తెఱచున్
నీ గానుగ నిండుం నీ చేలు పండును
నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులున్
Verse 3
కలవారు ఈరు నిరుపేదలిత్తుర్
కరువులలో ఇచ్చినది సారెపతు స్త్రీయే
కాసుల నిచ్చినది కడుబీద కాదా?
కడు దాతృత్వముకలదు మాసీదోనియలో
Verse 4
నీ రాబడి ఎంత? నా కిచ్చినదెంత?
ఇచ్చావుగాని అననీయవేగా
ఇచ్చావుగాని సప్పీరావే
ఇచ్చెదవా ఇప్పుడైన బర్నబా బోలి
కలువరి ప్రేమను కొలవేసి నీవు
కడు ప్రేమ లొలకించు పెదవులనే గాక
కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున
Verse 1
బలవంతము లేదు సణుగులతో వలదు
పిసిని తనము లేక విసుకాక ఇమ్ము
తక్కువగా కాక ఎక్కువగా ఇమ్ము
మక్కువతో ఇచ్చినదే లెక్కింపబడును
Verse 2
నీటిని పోసినచో నీరు పోయబడును
నీ చేతిని చాచినచో ఆకాశము తెఱచున్
నీ గానుగ నిండుం నీ చేలు పండును
నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులున్
Verse 3
కలవారు ఈరు నిరుపేదలిత్తుర్
కరువులలో ఇచ్చినది సారెపతు స్త్రీయే
కాసుల నిచ్చినది కడుబీద కాదా?
కడు దాతృత్వముకలదు మాసీదోనియలో
Verse 4
నీ రాబడి ఎంత? నా కిచ్చినదెంత?
ఇచ్చావుగాని అననీయవేగా
ఇచ్చావుగాని సప్పీరావే
ఇచ్చెదవా ఇప్పుడైన బర్నబా బోలి