Arpanaga Hrudayamunu Song Lyrics | అర్పణగా హృదయమును Song Lyrics
అర్పణగా హృదయమును దేవునికి ఇమ్ము
అర్పించే హృదయమే కానుకని ఎరుగుము(2)
కనికరమును కోరే తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి(2)
హృదయమును అర్పించి కానుకని ఇచెదను(2)
ఆదిలోనే తెలిసింది తండ్రి నీయొక్క మనస్సు
ఇచ్చే మనస్సునే కానీ కానుకను కోరవని(2)
కయ్యేను అర్పించే అర్పణ కాదన్నావు నీకిచ్చిన
ధనమును కంటే గుణమును చూసే దేవుడవు
సాటిలేని దేవుడువు.....
పేదవాడివా తండ్రి నీవు నా కానుకను కోరుటకు
నాలాంటి బలహీనుడవ అక్కర కలిగి యుండుటకు(2)
ఇచ్చుట నేర్పించుటకే నన్ను ఇవ్వమన్నావు
ఇచ్చినదాని కంటే బహుగా ఇచ్ఛావు
నను పోషించే దేవుదువు....
సువార్త పనిలో సహకారునిగా ఉండెదను నేను
పూర్ణ మనస్సుతో ఆరాధించి క్రీస్తు కృపను పొందెదను(2)
నా ఆడుగులను తడబడక నడిపించూ నన్ను విడువక
అన్నీ ఉంది నెమ్మడిలేని బ్రతుకునాకంటే...
నా కన్ని నీవై ఉన్న నా దేవుదువు