Neeke Naa Aradhana Song Lyrics | నీకే నా ఆరాధన Song Lyrics | P.J.Stephen Paul Songs
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన
నజరేయుడా నా యేసయ్య
నమ్మకమైన దేవుడవయ్య
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన
నీటిలో నడచినను నన్ను మునిగిపోనివ్వవు
అగ్నిలంటి శ్రమలలో నన్ను కాలిపోనివ్వవు
అని చేప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము
నా తండ్రి నాలో నెరవేర్చుము
ఎవరు నన్ను విడచినను
నీవు నన్ను విడవవులే
శత్రువు నాపై లేచినను
నాకు తోడుగా ఉందువు
అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము
నా తండ్రి నాలో నెరవేర్చుము
నజరేయుడా నా యేసయ్య
నమ్మకమైన దేవుడవయ్య
నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన
నీటిలో నడచినను నన్ను మునిగిపోనివ్వవు
అగ్నిలంటి శ్రమలలో నన్ను కాలిపోనివ్వవు
అని చేప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము
నా తండ్రి నాలో నెరవేర్చుము
ఎవరు నన్ను విడచినను
నీవు నన్ను విడవవులే
శత్రువు నాపై లేచినను
నాకు తోడుగా ఉందువు
అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుము
నా తండ్రి నాలో నెరవేర్చుము