Type Here to Get Search Results !

Naa priyuda papa vimochakuda lyrics | నా ప్రియుడా పాపవిమోచకుడా Song Lyrics | Siyonu Geethalu Lyrics

Naa priyuda papa vimochakuda lyrics | నా ప్రియుడా పాపవిమోచకుడా Song Lyrics | Siyonu Geethalu Lyrics

Naa priyuda papa vimochakuda lyrics
పల్లవి: నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు (2)
నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2)
స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2)

1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్
యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం
యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం

2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్
తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ
తల్లి మరిచిన మరువ డేసు - నిరతము

3. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు
జీవవృక్షమున చెంత జీవనదిని చేరి
హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area