Type Here to Get Search Results !

Naa priyamaina yesu nannu preminchinaavu lyrics | నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు Song Lyrics

Naa priyamaina yesu nannu preminchinaavu lyrics | నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు Song Lyrics

Naa priyamaina yesu nannu preminchinaavu lyrics
యేసూ యేసూ యేసూ యేసూ
యేసూ యేసూ యేసూ యేసూ

నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు
నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు
ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు
శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు

యేసూ యేసూ యేసూ యేసూ
యేసూ యేసూ యేసూ యేసూ

1. నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు
ఆశీర్వాదముగ నను చేయ - నీవు శాపమయ్యావు (2)
నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు
నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు

యేసూ యేసూ యేసూ యేసూ
యేసూ యేసూ యేసూ యేసూ

2. ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు
అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2)
పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు
నిన్ను నిత్యము ఆరాధింప - నన్ను ఎన్నుకున్నావు

యేసూ యేసూ యేసూ యేసూ
యేసూ యేసూ యేసూ యేసూ

నా ప్రియమైన యేసు , నన్ను ప్రేమించినావు
నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు (2)
ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు
శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు

యేసూ యేసూ యేసూ యేసూ
యేసూ యేసూ యేసూ యేసూ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area