Type Here to Get Search Results !

Jayamu Keerthanalu Song Lyrics | జయము కీర్తనలు Song Lyrics | Bible Mission Songs

Jayamu Keerthanalu Song Lyrics | జయము కీర్తనలు Song Lyrics | Bible Mission Songs

Jayamu Keerthanalu Song Lyrics
జయము కీర్తనలు - జయశబ్దముతో రయముగ పాడండి
జయము జయమాయెను లెండి
జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున గూడ
జయమే నిత్యమును సద్విలాస్

1.యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే - ఎల్లవారికౌను
కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను
నమ్మిన యెల్ల వారికౌను
యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము
జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్||జయ||

2.జయము రాకపూర్వంబే
జయమను జనులకు జయమౌను
స్తుతించు జనులకు జయమౌను
స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను
జయము జయమని కలవరించిన జయమే
బ్రతుకెల్ల యికనప జయ పదమేకల్ల సద్విలాస్||జయ||

3.తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు,తుక్కు, తుక్కు
అపాయమేమియురాదు నీకు అది నీకు లొక్కు
నిజముగ అది నీకు లొక్కు సద్విలాస్||జయ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area