Prema Prema Yesuni Prema Lyrics | ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ Song Lyrics | Prema prema na yesuni prema lyrics

ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ..(2)
అద్వితీయమైనదీ ఏంతో గొప్పది
అద్భుతమైనదీ సాటి లేనిది (2)
యేసు ప్రేమ యేసు ప్రేమ
అముల్యమైనదీ మరువలేనిది
యేసు ప్రేమ యేసు ప్రేమ
పవిత్రమైనది అంతమే లేనిది (2) (అద్వితీయ)
తల్లి తండ్రులూ నన్ను విడచిననూ విడువని ప్రేమ
లోక భోగాలలో నే మునిగినను క్షమించిన ప్రేమ (2)
నశించే నా ఆత్మనూనీ ఆత్మతో నింపినప్రేమ (2)
నీ ఆత్మతోనింపిన ప్రేమ (యేసు ప్రేమ)
చీకటి బ్రతుకులో వెలుగును నింపిన యేసునీ ప్రేమ
శత్రువులను మిత్రులుగా మర్చగలిగిన సహియించే ప్రేమ(2)
తల్లి ప్రేమ కంటే తీయనిది
నాన్న ప్రేమ కంటే నిజమైనప్రేమ (2)
నాన్న ప్రేమ కంటే నిజమైనప్రేమ(యేసు ప్రేమ)
మరణాపుఛాయలో నే నడచిననునను రక్షించిన ప్రేమ
స్వస్థత నిచ్చి నూతన దేహముగానను మర్చిన ప్రేమ(2)
అపవాదిని గద్దించిన పాపాల ఉబిలో
పడనీయక పట్టుకున్న ప్రేమ (2)
నను పడనీయక పట్టుకున్న ప్రేమ
(యేసు ప్రేమ)
తప్పిపోయిననాకు గమ్యము చూపిమార్గమైన ప్రేమ
ఆశీర్వాదాలతోనన్ను నింపి అభిషేకించిన ప్రేమ (2)
నిస్సారమైన జీవితంలో సారము పోసిన ప్రేమ (2)
సారము పోసిన ప్రేమ (యేసుప్రేమ)