Type Here to Get Search Results !

Aradhinthunu ninne aradhinthunu lyrics | ఆరాధింతును నిన్నే ఆరాదింతును Song Lyrics | Christian telugu worship songs

Aradhinthunu ninne aradhinthunu lyrics | ఆరాధింతును నిన్నే ఆరాదింతును Song Lyrics | Christian telugu worship songs

Aradhinthunu ninne aradhinthunu lyrics
నిన్నే స్తుతియింతునయ్యా
యేసయ్యా నిన్నే సేవింతునయ్య(2)
నీవే నా మార్గము సత్యము జీవము
నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే

ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు
మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య - (2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే

నేను వెతకకపోయిన నన్ను వెదకితివి
నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి(2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) నిన్నే

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area