Neethi suryuda yesu prana naduda song lyrics | నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా Song Lyrics
నీతి సూర్యుడా యేసు
ప్రాణ నాథుడా.. రావయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా (2)
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా (2)
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
ప్రాణ నాథుడా.. రావయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా (2)
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||
వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా (2)
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా ||నిన్న||