Nee Krupa Naaku Jeevamichindi lyrics | నీ కృపా నాకు జీవమిచ్చింది Song Lyrics
నీ కృపా నాకు జీవమిచ్చింది
నీ ప్రేమ నన్ను సేదదిర్చింది
నీ స్నేహ బంధం పెనవేసింది
నీ రక్తమే నన్ను విమోచ్చిందింది ||2||
నా పాపమంతా క్షమియించి
నా దోష శిక్షను భారీయించి
నీ ప్రేమ రూపులో నేను మర్చి
నీ సాక్షగా ఇలా నిలిపించి
యేసయ్య నీవే కదా
యేసయ్య నీ ప్రేమే కదా ||2||
1) శత్రువులే నను తరిమినా
శ్రమలెన్నో నను చుట్టిన
అలాలెన్నో నను కొట్టిన
చీకట్లు నను కమ్మిన ||2||
నీ వెలుగుగా నేనున్నానని
నాన్నవారించిన నా పెన్నింది ||2||
|| యేసయ్య ||
2) నీ ప్రేమ నే విడచిన
నీ కృపకు నే దూరమైన
నా పాదాము జారిన
నీ నుండి పడిపోయిన ||2||
నిను నను ఎన్నడూ విడువనని
నను పైకి లేపిన నా పెన్నిధి ||2||
||యేసయ్య ||
నీ ప్రేమ నన్ను సేదదిర్చింది
నీ స్నేహ బంధం పెనవేసింది
నీ రక్తమే నన్ను విమోచ్చిందింది ||2||
నా పాపమంతా క్షమియించి
నా దోష శిక్షను భారీయించి
నీ ప్రేమ రూపులో నేను మర్చి
నీ సాక్షగా ఇలా నిలిపించి
యేసయ్య నీవే కదా
యేసయ్య నీ ప్రేమే కదా ||2||
1) శత్రువులే నను తరిమినా
శ్రమలెన్నో నను చుట్టిన
అలాలెన్నో నను కొట్టిన
చీకట్లు నను కమ్మిన ||2||
నీ వెలుగుగా నేనున్నానని
నాన్నవారించిన నా పెన్నింది ||2||
|| యేసయ్య ||
2) నీ ప్రేమ నే విడచిన
నీ కృపకు నే దూరమైన
నా పాదాము జారిన
నీ నుండి పడిపోయిన ||2||
నిను నను ఎన్నడూ విడువనని
నను పైకి లేపిన నా పెన్నిధి ||2||
||యేసయ్య ||