Type Here to Get Search Results !

Hallelujah hallelujah stotramulu song lyrics | హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Song Lyrics

Hallelujah hallelujah stotramulu song lyrics | హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు Song Lyrics

Hallelujah hallelujah stotramulu song lyrics
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)


రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||


సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||


కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||


ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area