Innalla Na Asha song lyrics | ఇన్నాళ్ల నా ఆశనెరవెరెనే Song Lyrics
ఇన్నాళ్ల నా ఆశనెరవెరెనే
మనసంతా సంతోషమే పొంగేనే (2)
బలమైన యేసుని ఘనపరచగా
అడుగేసి చిందేయన
యేసుని మనసారా స్తుతియించన (2)
( ఇన్నాళ్ళ)
చరణం : సంగీతమే తెలియని వేళలో
తన సేవకుని ద్వార నేర్పించెనె (2)
రాగాలు జతకట్ట చూపించెనే
గంభీర ధ్వని చేయన
యేసుని శుభవార్త ప్రచురించన (2) (ఇన్నాళ్ళ)
చరణం : సాహిత్యమే తెలియని వేళలో
తన వాక్యమును చూపి నేర్పించేనే (2)
పదకూర్పు ముడిపెట్ట చూపించెనే
పాటలతో అలరించిన
యేసుని మాటలను ప్రచురించన (2( ఇన్నాళ్ళ)
చరణం : పరిచర్యనే తెలియని వేళలో
తన కొరకు పనిచేయ నేర్పించేనే (2)
ఈనాడు ఈ ఘనత జరిగించేనే
ఎలుగెత్తి ప్రకటించన
యేసుని గానామృతం చేయనా (2)( ఇన్నాళ్ళ)
మనసంతా సంతోషమే పొంగేనే (2)
బలమైన యేసుని ఘనపరచగా
అడుగేసి చిందేయన
యేసుని మనసారా స్తుతియించన (2)
( ఇన్నాళ్ళ)
చరణం : సంగీతమే తెలియని వేళలో
తన సేవకుని ద్వార నేర్పించెనె (2)
రాగాలు జతకట్ట చూపించెనే
గంభీర ధ్వని చేయన
యేసుని శుభవార్త ప్రచురించన (2) (ఇన్నాళ్ళ)
చరణం : సాహిత్యమే తెలియని వేళలో
తన వాక్యమును చూపి నేర్పించేనే (2)
పదకూర్పు ముడిపెట్ట చూపించెనే
పాటలతో అలరించిన
యేసుని మాటలను ప్రచురించన (2( ఇన్నాళ్ళ)
చరణం : పరిచర్యనే తెలియని వేళలో
తన కొరకు పనిచేయ నేర్పించేనే (2)
ఈనాడు ఈ ఘనత జరిగించేనే
ఎలుగెత్తి ప్రకటించన
యేసుని గానామృతం చేయనా (2)( ఇన్నాళ్ళ)