Emmanuelu Deva Song Lyrics | ఇమ్మానుయేలు దేవా Song Lyrics

ఇమ్మానుయేలు దేవా,
నాతో ఉన్నవాడ
నా కొండా కోట నీవే దేవా (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగ,
దిగులిడను నేను - నా అండ నివేగా
1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నాన్నదరించావు.
భయపడను నేను ....
2. నా కపరివై నను పోషించావు
కనుపాపలు నను కాచుకున్నావు
భయపడను నేను ....
నాతో ఉన్నవాడ
నా కొండా కోట నీవే దేవా (2)
భయపడను నేను - నా తోడు నీ వుండగ,
దిగులిడను నేను - నా అండ నివేగా
1. నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నాన్నదరించావు.
భయపడను నేను ....
2. నా కపరివై నను పోషించావు
కనుపాపలు నను కాచుకున్నావు
భయపడను నేను ....