Balaheenathalo Naa Balam Song lyrics | బలహీనతలో నా బలం Song Lyrics
విరిగి నలిగిన నను చెదరనీయదెన్నడు
యేసయ్య నీ ప్రేమ
ఒంటరిగా ఎన్నడూ నను విడువదు
ఆశర్యమైన ప్రేమ
తల్లిలా నను లాలించును....
పడనీయదు నన్నెన్నడు
నా కన్నీరంతా తుడచును
కౌగిలిలో హత్తుకొనున్
నా బలహీనతలో నా బలం
యేసయ్య నీ ప్రేమా (2 )
ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు
ఆశర్యమైన ప్రేమ
తల్లిలా నను లాలించును....
పడనీయదు నన్నెన్నడు
నా కన్నీరంతా తుడచును
కౌగిలిలో హత్తుకొనున్
యేసయ్యా (8 )
యేసయ్య నీ ప్రేమ
ఒంటరిగా ఎన్నడూ నను విడువదు
ఆశర్యమైన ప్రేమ
తల్లిలా నను లాలించును....
పడనీయదు నన్నెన్నడు
నా కన్నీరంతా తుడచును
కౌగిలిలో హత్తుకొనున్
నా బలహీనతలో నా బలం
యేసయ్య నీ ప్రేమా (2 )
ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు
ఆశర్యమైన ప్రేమ
తల్లిలా నను లాలించును....
పడనీయదు నన్నెన్నడు
నా కన్నీరంతా తుడచును
కౌగిలిలో హత్తుకొనున్
యేసయ్యా (8 )