Abhishekama athma abhishekama jesus song lyrics | అభిషేకమా ఆత్మాభిషేకమా Song Lyrics
అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా
నీవు నలోనుండ నాకు భయమే లేదు నేను దావీదు వలెనుందును
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్
నీవు నాలోనుండ నేను ఎలీషా వలె యొర్ధానును విడగొట్టెదన్
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను
నీవు నలో నుండ నేను స్తెఫనువలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్
దేవ దూతల రూపములో మారిపోదును