Aaradinthun Stuthi song lyrics | ఆరాధింతున్ స్తుతి ఆరాధింతున్ Song Lyrics

పల్లవి : ఆరాధింతున్ స్తుతి ఆరాధింతున్
కొనియాడెదన్ స్తుతి కొనియాడెదన్
ఆత్మతో సత్యముతో
ఆరాధింతున్ స్తుతి ఆరాధింతున్
1.మైమరచి స్తుతి గానమే చేసెదన్
నా ప్రాణ ప్రియుడను ఘనపరచెదన్
అంతరంగమున కొలువైన దేవా
అనంత స్తోత్రార్హుడా నా ప్రియుడా
2.నా స్థితిని గమనించి పిలిచావయ్యా
నా జీవితానికి ఆశ్రయమైనావు
నీ సేవయే నా గమ్యము దేవా
అనంత జ్ఞానివయ్యా నా యేసయ్యా
3.సర్వ జగత్తుకు పునాదులేసిన
సర్వలోకానికి మూల దాతవు
ఆదరించే మహా దేవా దేవా
ఏకైక దేవుడవు నా ప్రియుడా
కొనియాడెదన్ స్తుతి కొనియాడెదన్
ఆత్మతో సత్యముతో
ఆరాధింతున్ స్తుతి ఆరాధింతున్
1.మైమరచి స్తుతి గానమే చేసెదన్
నా ప్రాణ ప్రియుడను ఘనపరచెదన్
అంతరంగమున కొలువైన దేవా
అనంత స్తోత్రార్హుడా నా ప్రియుడా
2.నా స్థితిని గమనించి పిలిచావయ్యా
నా జీవితానికి ఆశ్రయమైనావు
నీ సేవయే నా గమ్యము దేవా
అనంత జ్ఞానివయ్యా నా యేసయ్యా
3.సర్వ జగత్తుకు పునాదులేసిన
సర్వలోకానికి మూల దాతవు
ఆదరించే మహా దేవా దేవా
ఏకైక దేవుడవు నా ప్రియుడా