Prardana Viluvanu Telusuko Song Lyrics | ప్రార్ధన విలువను తెలుసుకో Song Lyrics
ప్రార్ధన విలువను తెలుసుకో... ప్రార్థించుటయే నేర్చుకో...
ప్రార్దన అంటే యేసుతో స్నేహం
ప్రార్ధన అంటే యేసుని చేరే మార్గం.. (2)
పరిస్థితులను మార్చేది...
పైకి లేవనెత్తేది... (2)
అభిషేకంతో నింపి, ఆశీర్వాదించేది... (2)
ప్రార్ధన.. ప్రార్ధన..ప్రార్థనా...
నిను పరమునకు చేర్చునది ప్రార్థన
ప్రార్ధన.. ప్రార్ధన..ప్రార్థనా...
నిను మహిమ తో నింపునది ప్రార్థన .. (ప్రార్దన అంటే)
దుఃఖములో ఓదార్చే ప్రార్ధన - కృంగినను లేవనెత్తు ప్రార్థనా...(2)
దీనులను... విడిపించు ప్రార్దన - మేలులతో... నింపునది ప్రార్థన..
ఉన్నత స్థలములలో ఉంచేది ప్రార్దన - సింహాసనములు ఇచ్చేది ప్రార్దన..( ప్రార్దన...)
వ్యాధులను తొలగించే ప్రార్దన - పాపమును క్షమియించే ప్రార్దనా....(2)
ఆత్మలను... రక్షించే ప్రార్దన - శోధనను... తప్పించే ప్రార్దన
విశ్వాసముతో చేసేటి ప్రార్దన - విలువైన వరములను ఇచ్చేటి ప్రార్దన..(ప్రార్దన.