Neevu gaaka evarunnarayya Song Lyrics | నీవు గాక ఎవరున్నారయ్యా Song Lyrics
నీవు గాక ఎవరున్నారయ్యా
నీవు లేక సర్వం శూన్యమయ్యా
వెలివేయబడినా విసిరేయబడినా
నేనెంత చెడినా దాచావు ఓడినా
నీ ప్రేమకు సాటి ఎవరున్నారయ్యా
నీ జాలి సాటి లేనేలేరయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
పగిలిఉన్న పాత్రగా
మిగిలి ఉన్న నన్నిలా
పదిలమైన ప్రేమతో బాగుచేసినావయా
నా జీవితానికి అర్ధం నీ ప్రేమయా
నివులేని జీవితం వ్యర్థం ఓ యేసయ్య
నీ కృపయే నాకు చాలును యేసయ్యా
నీ దయతో నన్ను కప్పుము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
విశ్వమంతా నిండిన సర్వశక్తిమంతుడా
ఇరుకు ఎదలో చోటునే కోరుకున్న నాథుడా
వాత్సల్య పూర్ణుడా నినువీడి మనలేను
వర్ణించలేనుగా యెనలేని ప్రేమను
నీవుంటే నాకు చాలును యేసయ్య
నీ వెంటే నేను ఉంటానేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నీవు లేక సర్వం శూన్యమయ్యా
వెలివేయబడినా విసిరేయబడినా
నేనెంత చెడినా దాచావు ఓడినా
నీ ప్రేమకు సాటి ఎవరున్నారయ్యా
నీ జాలి సాటి లేనేలేరయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
పగిలిఉన్న పాత్రగా
మిగిలి ఉన్న నన్నిలా
పదిలమైన ప్రేమతో బాగుచేసినావయా
నా జీవితానికి అర్ధం నీ ప్రేమయా
నివులేని జీవితం వ్యర్థం ఓ యేసయ్య
నీ కృపయే నాకు చాలును యేసయ్యా
నీ దయతో నన్ను కప్పుము యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
విశ్వమంతా నిండిన సర్వశక్తిమంతుడా
ఇరుకు ఎదలో చోటునే కోరుకున్న నాథుడా
వాత్సల్య పూర్ణుడా నినువీడి మనలేను
వర్ణించలేనుగా యెనలేని ప్రేమను
నీవుంటే నాకు చాలును యేసయ్య
నీ వెంటే నేను ఉంటానేసయ్యా
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా