Nee krupa nanu veedanannadi song lyrics | నీ కృప నను వీడనన్నది Song Lyrics
నీ కృప నను వీడనన్నది
నీ కృప ఏడబాయనన్నది
పర్వతములు తోలగినను
మెట్టలు తత్తరిల్లినను
సముద్రము ఘోషించిన
లోకమంతా లయమైనన్
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య నీ కృప ఏడబాయనన్నది
క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||
పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది