Lenivi Unnattuga Song Lyrics | లేనివి ఉన్నట్టుగా Song Lyrics | Christian Latest Telugu Songs
లేనివి ఉన్నట్టుగా పిలువగల నా దేవుడు "2"
అలవికానివి సాధ్యపరచే శక్తిమంతుడు "2"
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు "2"
యేసు గాక లేడు వేరెవడు
" లేనివి"
ముసలితనములో సుతుని పొందుట
అబ్రహాముకసాధ్యము "2"
మహిమపరచెను దేవుని నిలిపి నమ్మకము "2"
అనేకులకు తండ్రియాయెను ఫలించె వాగ్ధానము
" మృతులను"
సూర్యచంద్రులనాపివేయుట
యెహోషువాకసాధ్యము "2"
నరుని మనవిని దేవుడు వినెను ఆ దినము "2"
సులువుగానే సాధ్యమాయెను శత్రువు పై జయము
"మృతులను"
జలములను పాయలుగ చేయుట
మోషేకసాధ్యము "2"
అనుసరించెను ఆజ్ఞను జరిగే అద్భుతము "2"
కడలి మధ్య సాగిపోయెను ధైర్యముగా జనము
"మృతులను"
అలవికానివి సాధ్యపరచే శక్తిమంతుడు "2"
మృతులను సజీవులనుగా లేపే సమర్ధుడు "2"
యేసు గాక లేడు వేరెవడు
" లేనివి"
ముసలితనములో సుతుని పొందుట
అబ్రహాముకసాధ్యము "2"
మహిమపరచెను దేవుని నిలిపి నమ్మకము "2"
అనేకులకు తండ్రియాయెను ఫలించె వాగ్ధానము
" మృతులను"
సూర్యచంద్రులనాపివేయుట
యెహోషువాకసాధ్యము "2"
నరుని మనవిని దేవుడు వినెను ఆ దినము "2"
సులువుగానే సాధ్యమాయెను శత్రువు పై జయము
"మృతులను"
జలములను పాయలుగ చేయుట
మోషేకసాధ్యము "2"
అనుసరించెను ఆజ్ఞను జరిగే అద్భుతము "2"
కడలి మధ్య సాగిపోయెను ధైర్యముగా జనము
"మృతులను"