ఒంటరి ప్రార్థన song lyrics | Ontari Prardhana Song Lyrics - Finny Abraham Song Lyrics
ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన
ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన ||2||
ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్ధన ||2||
ఏక మనస్సుతో చేసే యేసయ్య ప్రార్ధన ||2||
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది
ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది
ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది
౹౹ఒంటరి౹౹
చెరలోనైనా చేరే ప్రార్థన
చరిత్రలను చెరిపేసిన ప్రార్థన ౹౹2౹౹
చక్రవర్తులనె చెలించిన చీకటినే చీల్చిన ౹౹2౹౹
చేదును మార్చిన చదును చేయు ప్రార్థన౹౹2౹౹ ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది
ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది
ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది
౹౹ఒంటరి౹౹
రహస్యములు తెలిపేది ప్రార్ధన
రాతి గుండెను మార్చేది ప్రార్థన ౹౹2౹౹
రాయి తగలకుండా రెక్కలలో దాచిన ౹౹2౹౹
రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది ౹౹2౹౹
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది
ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది
ప్రార్థన ప్రార్థన నీ పరువు నిలిపేది
౹౹ఒంటరి౹౹
ఒలీవ ప్రార్థన ఓదార్చే ప్రార్థన ||2||
ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్ధన ||2||
ఏక మనస్సుతో చేసే యేసయ్య ప్రార్ధన ||2||
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది
ప్రార్థన ప్రార్థన పవిత్రత నిచ్చేది
ప్రార్థన ప్రార్థన నిను పరమును చేర్చేది
౹౹ఒంటరి౹౹
చెరలోనైనా చేరే ప్రార్థన
చరిత్రలను చెరిపేసిన ప్రార్థన ౹౹2౹౹
చక్రవర్తులనె చెలించిన చీకటినే చీల్చిన ౹౹2౹౹
చేదును మార్చిన చదును చేయు ప్రార్థన౹౹2౹౹ ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది
ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది
ప్రార్థన ప్రార్థన ప్రతిఫలము ఇచ్చేది
౹౹ఒంటరి౹౹
రహస్యములు తెలిపేది ప్రార్ధన
రాతి గుండెను మార్చేది ప్రార్థన ౹౹2౹౹
రాయి తగలకుండా రెక్కలలో దాచిన ౹౹2౹౹
రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది ౹౹2౹౹
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది
ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది
ప్రార్థన ప్రార్థన నీ పరువు నిలిపేది
౹౹ఒంటరి౹౹
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.