నా పౌర స్థితి పరమందున్నది Song Lyrics | Na Poura sthithi Song Lyrics - Latest Telugu Christian Song Lyrics
నా పౌర స్థితి పరమందున్నది
ఇల నా ఉనికి అస్థిరమైనది "2"
యాత్రికుడననీ నేనెరుగుదును
ఒక నాడు నా యింటికి చేరెదను "2"
1.నాశనకరమైన గుంటను పోలిన
లోకమునుండి లాగబడియున్నాను
తిరిగిజన్మించిన పరదేశీయుడను
పరలోక పిలుపును ఎరిగియున్నాను
2.నరులారా తిరిగిరండని పిలిచిన
నేనూ అచటికి వెళ్లిపోవలయును
నిత్యత్వమందున దేవునితో ఉందును
పరలోక మహిమను అనుభవించెదను
ఇల నా ఉనికి అస్థిరమైనది "2"
యాత్రికుడననీ నేనెరుగుదును
ఒక నాడు నా యింటికి చేరెదను "2"
1.నాశనకరమైన గుంటను పోలిన
లోకమునుండి లాగబడియున్నాను
తిరిగిజన్మించిన పరదేశీయుడను
పరలోక పిలుపును ఎరిగియున్నాను
2.నరులారా తిరిగిరండని పిలిచిన
నేనూ అచటికి వెళ్లిపోవలయును
నిత్యత్వమందున దేవునితో ఉందును
పరలోక మహిమను అనుభవించెదను
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.