Type Here to Get Search Results !

నిన్నారాధించెదను song lyrics | Ninnu aradinchedanu song lyrics - Telugu Worship and Praising Song Lyrics

నిన్నారాధించెదను song lyrics | Ninnu aradinchedanu song lyrics - Telugu Worship and Praising Song Lyrics

Ninnu aradinchedanu song lyrics
నిన్నారాధించెదను - నా పూర్ణ హృదయముతో
అన్నివేళలయందు - పరిశుద్దాత్మను ఆనందించెదను
నీతో నడవాలి - కీర్తిని చాటాలి
నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య... ||2||

1 ఏది నీకు సాటి - రానే రాదు యేసయ్యా
మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా !
ఒకటే మాటగా - ఒకటే బాటగా
నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య ... ||2|| ||నిన్నారాధించెదను||

2. శాంతినిచ్చు దేవా - ముక్తినొసగే తండ్రి
వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా
కన్నతండ్రిగా - ప్రేమ మూర్తిగా
చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా ||2|| ||నిన్నారాధించెదను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area