Type Here to Get Search Results !

అరణ్యములోన నా జలము నీవే Song Lyrics | Aranyamulona na jalamu neeve song lyrics - Latest Telugu Christian Songs Lyrics

అరణ్యములోన నా జలము నీవే Song Lyrics | Aranyamulona na jalamu neeve song lyrics - Latest Telugu Christian Songs Lyrics

Aranyamulona na jalamu neeve song lyrics
Aranyamulona na jalamu neeve
Maha yendalalo na needa neeve
Neeku morra pettagane thwarithamuga utharamichedavu
Naa jeevaitha gamyamu neeve yesayya….

“Aranyamulona na sangeethamu neeve
Thufanulona na asrayamu neeve"

Bangaramu vale, nanu putamu veyudhuvu
Poda madhylo nundi, natho matladudhuvu
Yedaarilo unanu nanu kache dhevudavu
Na margamulannitini sthira parchedhavu

“Aranyamulona na sangeethamu neeve
Thufanulona na asrayamu neeve"

Pagalu Megha sthambhamai,
Rathri agni sthambhamai

“Aranyamulona na sangeethamu neeve
Thufanulona na asrayamu neeve"

అరణ్యములోన నా జలము నీవే
మహా యెండలలో నా నీడ నీవే
నీకు మొర్ర పెట్టగానే త్వరితముగ ఉత్తరమిచెదవు
నా జీవిత గమ్యము నీవే యేసయ్యా….

“అరణ్యములో నా సంగీతము నీవే
తుఫానులోనా నా ఆశ్రయము నీవే"

బంగారము వాలె, నను పూటము వేయుదువు
పోదా మధ్యలో నుండి, నాతో మాట్లాడుదువు
ఏదారిలో ఉనను నను కాచే దేవుడవు
నా మార్గములన్నిటిని స్థిర పర్చెదవు

“అరణ్యములోన నా సంగీతము నీవే
తుఫానులోనా నా ఆశ్రయము నీవే"

పగలు మేఘ స్తంభమై,
రాత్రి అగ్ని స్తంభమై

“అరణ్యములోన నా సంగీతము నీవే
తుఫానులోనా నా ఆశ్రయము నీవే"



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area