Type Here to Get Search Results !

నన్ను పిలిచిన యేసయ్యా Song Lyrics | Nannu Pilichina Na Yesayya Song Lyrics - Telugu Worship Song Lyrics

నన్ను పిలిచిన యేసయ్యా Song Lyrics | Nannu Pilichina Na Yesayya Song Lyrics - Telugu Worship Song Lyrics

నన్ను పిలిచిన యేసయ్యా
నన్ను మలిచిన యేసయ్యా |2|
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన |2|

కష్టమోచ్చిన నష్టమోచ్చిన నాతోడుంటావు
ఇరుకులలో ఇబ్బందులలో వెంటే ఉంటావు |2|
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|

నిన్ను మర్చిన నన్ను మర్వక ఆదరిస్తావు
ఎన్ని నిందలు నిన్ను మోపిన భరిస్తున్నవు |2|
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|

మానలేనంత జబ్బులొచ్చిన మాన్పిస్తున్నావు
తీర్చలేనంత అప్పు చేసిన తీరుస్తున్నవు |2|
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన |2| నన్ను పిలిచిన|



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area