Type Here to Get Search Results !

గాఢాంధకారములో నేను తిరిగినను Song Lyrics | Gadandhakaramulo nenu thiriginanu song lyrics - Kristava Sunadha Geethamulu Lyrics

గాఢాంధకారములో నేను తిరిగినను Song Lyrics | Gadandhakaramulo nenu thiriginanu Song Lyrics - Kristava Sunadha Geethamulu Lyrics

Gadandhakaramulo nenu thiriginanu Song Lyrics

గాఢాంధకారములో - నేను తిరిగినను
నేనేల భయపడుదున్‌ - నాతోడు నీ వుండగా

1)ఎన్నెన్నో ఆపదలు - నన్ను చుట్టినను
నిన్నుతలచినచో - అన్ని విడిపోవు
అన్ని కాలముల - నిన్నె స్మరించెదను
ఎన్నరానివయా - నీకున్న సుగుణములు || గాఢాంధ ||

2)నాకున్న మనుజులెల్ల - నన్ను విడచినను
నా దేవ ఎపుడైన - నన్ను విడచితివా
నా హృదయ కమలములో నిను నేను నిలిపెదను
నీ పాదకమలములన్‌ - నా దేవా కొలిచెదను || గాఢాంధ ||

3)ఈ లోక మాయలలో - నేను పడకుండ
సాతాను ఉచ్చులలో - నేను చిక్కకుండ
నన్ను నడిపెదవు - నీదు కృపతోడ
నీ ఆత్మతో నింపి - ఈ సిలువ మార్గమున || గాఢాంధ ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area