Type Here to Get Search Results !

దైవతనయా క్రీస్తునాథుండా Song Lyrics | Daiva tanaya kristhu nadunda Song Lyrics - Andhra Kraistava Keerthanalu Lyrics

దైవతనయా క్రీస్తునాథుండా Song Lyrics | Daiva thanaya kristhu nadunda Song Lyrics - Andhra Kraistava Keerthanalu Lyrics

Daiva thanaya kristhu nadunda Song Lyrics

దైవతనయా క్రీస్తునాథుండా - అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా - దేవుడే నిను పంపినాడా

1. పాపులకై వచ్చినావా - పాపులను కరుణించినావా
ప్రాణదానము చేసినావా - దేవా - పరలోకము తెరచినావా

2. కల్వరిలో కార్చినట్టి - దివ్యరక్తముచే మమ్ము
కడిగి పావన పరచినావా – దేవా - కడకు బూరతో రానై యున్నావా

3. మరణము జయించినావా - మరణముల్లు విరచినావా
మహిమతోడ లేచినావా – దేవా - మాదు చింతలు దీర్చినావా



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area