Type Here to Get Search Results !

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు Lyrics | Manavula melu koraku song lyrics - Andhra Khristhava Keerthanalu

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు Lyrics | Manavula melu koraku song lyrics - Andhra Khristhava Keerthanalu

Manavula melu koraku song lyrics

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి
మహిని నిర్ణయించెగా ||మానవుల||

1. కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము
దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల||

2. యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము
లెడబాపుమీ ||మానవుల||

3. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను
నడుపుమీ ||మానవుల||

4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక
వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area