అడిగి అడిగి అడిగి అడిగా Song Lyrics | Adigi Adiga Adigi Adiga Song Lyrics - Gospel Songs Lyrics

అడిగి అడిగి అడిగి అడిగా
ఎప్పుడు యేసయ్య వస్తాడని
1 .కొండలనడిగా కోనసీమలనడిగా
ఎప్పుడు యేసయ్య వస్తాడని
సమయమింక ఇంకా లేదు యేసు వస్తాడని
కారణం నీవేగా నేడే సిద్దపడి ఉండాలని [అడిగి]
2. సంద్రమునడిగా జలరాసులనడిగా
ఎప్పుడు యేసయ్య వస్తాడని
సమయమింక లేదు యేసు వస్తాడని
కారణం నీవేగా నేడే సిద్ధపడి ఉండాలని [అడిగి]
3.సూర్యుడినడిగా ఆ చంద్రుడినడిగా
ఎప్పుడు యేసయ్య వస్తాడని
సమయమింక లేదు యేసు వస్తాడని
కారణం నీవేగా నేడే సిద్ధపడి ఉండాలని [అడిగి]