Priyuni Sannidanamlo Song Lyrics | ప్రియుని సన్నిధానంలో Song Lyrics - Jesus Worship Song Lyrics
ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే
మాటల్లో చెప్పలేనిది-ప్రియుని సహవాసమే
అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే
ముందున్న దినమందున ఘనుడున్నాడనే ధైర్యమే
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
1.ఏవేవో చేసిన-ఎందేందో తిరిగినా
ప్రయత్నాలే ముగిసిన-ఫలితమే సూన్యమై మారినా
మాట సెలవిచ్చినా-తన ఉద్దేశం స్థిరపరచును
ప్రమాణం చేసేను-తన కార్యాన్ని జరిగించును
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
2.నీవేగా ఆధ్యుడా-నీలోనే మనుగడ
నీవుంటే అండగా-బ్రతుకంతా పండగ
వేలాది దూతలలో-ఘనుడైన నా దేవుడు
నా పక్షమై నిలిచెను-నాకన్ని తానాయెను
ఆహా ఆనందమే-నా యేసుతో జీవితాం
మాటల్లో చెప్పలేనిది-ప్రియుని సహవాసమే
అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే
ముందున్న దినమందున ఘనుడున్నాడనే ధైర్యమే
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
1.ఏవేవో చేసిన-ఎందేందో తిరిగినా
ప్రయత్నాలే ముగిసిన-ఫలితమే సూన్యమై మారినా
మాట సెలవిచ్చినా-తన ఉద్దేశం స్థిరపరచును
ప్రమాణం చేసేను-తన కార్యాన్ని జరిగించును
ఆహా ఆనందమే నా యేసుతో జీవితం
2.నీవేగా ఆధ్యుడా-నీలోనే మనుగడ
నీవుంటే అండగా-బ్రతుకంతా పండగ
వేలాది దూతలలో-ఘనుడైన నా దేవుడు
నా పక్షమై నిలిచెను-నాకన్ని తానాయెను
ఆహా ఆనందమే-నా యేసుతో జీవితాం
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.