Na Manchi Yesayya Song Lyrics | నా మంచి యేసయ్యా Song Lyrics - Telugu Jesus Songs Lyrics
నా మంచి యేసయ్యా -- నీవుంటే చాలయ్యా
నీ మాటే నాకు ప్రాణం -- నీ బాటే నాకు క్షేమం
వినిపించు మాయ నీ స్వరము నాలో....
నడిపించు మాయ నీ చిత్తములో..
ఆశలు లేని నా జీవితాన -- ఆశలు చూపెను నీ మధుర స్వరము
ఆపద సమయమును ఆదుకొని -- కృంగిన వేళలో కృప చూపి
నీ సాక్షిగా నన్ను నిలిపినావు... ||నీ మాటే||
గమ్యము లేని నా జీవితాన -- గమ్యము చూపెను నీ రక్షణ మార్గము
పాడిన సమయమున లేవదీసి -- అలసిన సమయమున సేద తీర్చి
నీ సాక్షిగా నన్ను నిలిపినావు..... ||నీ మాటే||

Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.