Na yesu natho undaga nenu bayapadanu lyrics | నా యేసు నాతో ఉండగా Song Lyrics
నా యేసు నాతో ఉండగా నేను భయపడను
నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన నీకే (2)
1. వ్యాధి బాధలలో నెమ్మదిని ఇచ్చావు
శ్రమలలో నను విడువని దేవుడవు
కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు
అంగలార్పును నాట్యంగా మార్చావు
నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా
2. నిట్టూర్పులలో తోడుగా ఉన్నావు
అవమానమును ఘనతగా మార్చావు
పాపిని నన్ను పరిశుద్దపరిచావు
నన్ను నీ పాత్రగ మలిచావు
నీవు నా ముందు నడచి నను బలపరచిన నా యేసయ్యా
నా క్రీస్తు నాలో ఉండగా ఎల్లప్పుడూ జయమే
ఆరాధన నీకే ఆరాధన నీకే (2)
ఆరాధన స్తుతి ఆరాధన నీకే (2)
1. వ్యాధి బాధలలో నెమ్మదిని ఇచ్చావు
శ్రమలలో నను విడువని దేవుడవు
కృంగిన వేళలలో కన్నీరు తుడిచావు
అంగలార్పును నాట్యంగా మార్చావు
నీవే నా చేయి పట్టి నన్ను నడిపిన నా యేసయ్యా
2. నిట్టూర్పులలో తోడుగా ఉన్నావు
అవమానమును ఘనతగా మార్చావు
పాపిని నన్ను పరిశుద్దపరిచావు
నన్ను నీ పాత్రగ మలిచావు
నీవు నా ముందు నడచి నను బలపరచిన నా యేసయ్యా