Emmanuelu Deva Song Lyrics | ఇమ్మానుయేలు దేవ Song Lyrics - Jesus Worship Song Lyrics
ఇమ్మానుయేలు దేవా - ఇహపరములకు రాజా (2)
సన్నుతించి కిర్తించేదము - సకతము నీ నామము(2)
హల్లెలూయ అరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం
1. ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పవు (2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనాయ్యా (2)
" హల్లెలూయ "
2. రాజులకు రారాజు నీవెనాయ్యా
జనులందరి జివదిపతి నీవే
మా యోగ క్షేమము నీవెనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా
" హల్లెలూయ "
సన్నుతించి కిర్తించేదము - సకతము నీ నామము(2)
హల్లెలూయ అరాధ్యుడా
హల్లెలూయ స్తుతి పాత్రుడా
హల్లెలూయ అభిషక్తుడా
హల్లెలూయ అభి వందనం
1. ఆదియందు వాక్యమై యున్నావు
ఆ వాక్యము నేనే అని చెప్పవు (2)
మా వెలుగు మార్గం నీవే దేవా
నిత్య జీవము నీవేనాయ్యా (2)
" హల్లెలూయ "
2. రాజులకు రారాజు నీవెనాయ్యా
జనులందరి జివదిపతి నీవే
మా యోగ క్షేమము నీవెనయ్యా
మా స్తుతి గానము నీకేనయ్యా
" హల్లెలూయ "
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.