Type Here to Get Search Results !

Emmanuelu Deva Song Lyrics | ఇమ్మానుయేలు దేవ Song Lyrics - Aradhana Song Lyrics

Emmanuelu Deva Song Lyrics | ఇమ్మానుయేలు దేవ Song Lyrics - Aradhana Song Lyrics

Emmanuelu Deva Song Lyrics
ఇమ్మానుయేలు దేవ - నాతో ఉన్నవాడ నా కొండా కోట నీవే దేవా (2)

భయపడను నేను - నా తోడు నీ వుండగ
దిగులిడను నేను - నా అండ నివేగా

నీ కౌగిలిలో నను దాచుకున్నావు
నీ మాటలతో నాన్నదరించావు.
భయపడను నేను ....

నా కపరివై నను పోషించావు
కనుపాపలు నను కాచుకున్నావు

భయపడను నేను ....



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area